Maharaja: మహారాజ చైనాలో డే-1 ఎంత కలెక్ట్ చేసింది? 22 d ago
తమిళ్ హీరో విజయ్ సేతుపతి ప్రముఖ పాత్రలో నటించిన "మహారాజ" చిత్రం చైనాలో శుక్రవారం విడుదలయ్యింది. నీతిలన్ స్వామినాథన్ తెరకెక్కించిన ఈ చిత్రం దేశవ్యాప్తంగా 40,000 స్క్రీన్స్ లో రిలీజ్ చేసారు. తొలిరోజు మంచి రెస్పాన్స్ రావడంతో రూ. 10 కోట్ల గ్రాస్ ను సాధించింది. ఇప్పుడు చైనా లో కలెక్షన్స్ కలిపి ప్రపంచవ్యాప్తంగా మహారాజ మూవీ రూ. 116 కోట్లు కలెక్ట్ చేసింది.